పిచ్చి పీక్స్.. : మూడేళ్ల కొడుకుతో డర్టీ డ్యాన్సింగ్

Subscribe to Oneindia Telugu

రియోడీజనీరియా : పాపులారిటీ కోసం పాకులాడడం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందేమో..! సోషల్ మీడియా ఫాలొవర్లే ఆస్తిపాస్తులన్న తరహాలో వ్యవహరిస్తున్న నేటితరం నెటిజెన్స్.. తమ లైకులు కామెంట్ల కోటాను పెంచుకోవడానికి చిత్ర విచిత్ర విన్యాసాలకు తెరదీస్తున్నారు. కొందరైతే కనీస విలువలను సైతం పక్కనబెట్టి ఫేస్ బుక్ వేదికగా రచ్చ చేస్తున్నారు.

DIRTY DANCING MUM Mum accused

అయితే ఇది దిగుజారుడు తనం అని జనం అంటుంటే..! కాదు, ఇదో సరదా అంటున్నారు సదరు నెటిజెన్స్. ఇంతకీ విషయమేంటంటే.. బ్రెజిల్ కు చెందిన ఓ మోడల్ తన చిన్నారి కొడుకుతో కలిసి ఓ అసభ్యకర వీడియోను చిత్రీకరించి, దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో వీడియోను చూసినవాళ్లంతా సదరు మోడల్ కు ఛీ వాట్లు పెడుతున్నారు.

పసి పిల్లాడితో అశ్లీల డ్యాన్స్ చేస్తున్నట్లుగా చిత్రీకరించిన ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఇదో ఫన్ మాత్రమే అని సెలవిస్తోంది సదరు మోడల్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The video shows the attractive brunette bending over with her toddler son, in nappy and baby grow standing holding onto her back.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి