టెక్సాస్ ఆసుపత్రిలో దుండగుడి చెరలో ఇద్దరు బందీలు (ఫోటోలు)
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ ఆసుపత్రిలోకి చొరబడ్డ దుండగుడు ఇద్దరు వ్యక్తులను నిర్భంధించాడు. వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి టామ్‌బాల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులను ఓ గదిలో నిర్భందించాడు.
ACTIVE SITUATION: Gunman Takes Hostages at Tomball Hospital in Texas [DEVELOPING] - http://t.co/vgErVHdYiR pic.twitter.com/ORZezK2MUI
— THE CREW (@THEAlleyeceeing) January 11, 2015 ఆ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బందీలను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నది లేనిది తెలియలేదని పోలీసులు తెలిపారు.
#Tomball Hospital #TexasHostage situation taking place in critical care unit. Gunman is distraught father of patient pic.twitter.com/io5zXdPUiM
— Mark Day (@1310NewsDay) January 11, 2015 ఈ ఘటన శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హ్యూస్టన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో చుట్టిముట్టారు.
Photo: SWAT team gearing up to respond to the hostage situation at a hospital in Texas (via @AnoushahKPRC) #Tomball pic.twitter.com/UipWYIlXC7
— Andrew Peng (@TheAPJournalist) January 11, 2015 అసుపత్రిలోకి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమెరికా భద్రత దళాలు అప్రమత్తమైయ్యాయి.
HCSO: standoff at hospital now over, suspect in custody, was not armed, made threat that put hospital on lockdown. pic.twitter.com/Nkf9TWta3K
— Tim Wetzel (@KHOUTim) January 11, 2015 











Click it and Unblock the Notifications