నీళ్లలో జింక, దూకి కాపాడిన శునకం: నెట్లో వైరల్

అమెరికాలో ఓ శునకం ఆపదలో ఉన్న మరో మూగ ప్రాణాన్ని కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది.

వాషింగ్టన్: అమెరికాలో ఓ శునకం ఆపదలో ఉన్న మరో మూగ ప్రాణాన్ని కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది.

న్యూయార్క్‌కు చెందిన మార్క్ ఫ్రీలి అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. ఉన్నట్లుండి ఆ శునకం నీటిలోకి దూకింది. అలా ఎందుకు దూకిందో అతనికి అర్థం కాలేదు.

 Dog saves fawn struggling to stay afloat in Long Island Sound

అయితే నీటిలో చిక్కుకొని బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న జింక పిల్లను కాపాడేందుకు అది దూకింది. అధి జింక పిల్లలను కాపాడే ఘటనను వెంటనే వీడియో తీశాడు.

దానిని నెట్లో పొట్టాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకొని ఒడ్డుకు తీసుకు వచ్చింది. అంతేకాదు, దానికి సపర్యలు కూడా చేసింది. అనంతరం ఆ జింకను ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+