సర్‌ప్రైజ్ విజిట్: పెళ్లి వేడుకలో హఠాత్తుగా ప్రత్యక్షమైన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నూతన వధూవరులను ఆశ్చర్యపరిచారు. పిలువని పెళ్లికి వెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సంఘటన న్యూజెర్సీలో జరిగింది.
వీకెండ్ సెలవుల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్ టౌన్‌షిప్‌లో గల తన నేషనల్ గోల్ఫ్‌కోర్స్‌కు వెళ్లారు డొనాల్డ్ ట్రంప్. అక్కడ ఓ జంట పెళ్లి జరుగుతోందని తెలిసి, ఆ వేడుకకు హాజరయ్యారు.

వధూవరులు గెరాల్డ్ పాపా, జెన్నా బుచ్చోల్జ్‌ను ఆశీర్వదించారు. ఈ ఊహించని అతిథిని చూసి పెళ్లి బృందం ఆశ్చర్యపోయింది. వెంటనే ట్రంప్‌తో ఫొటోలు దిగి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ట్రంప్ ఇలా పెళ్లి వేడుకలకు వెళ్లి అక్కడి వారి ఆశ్యర్యపరచడం మొదటిసారి కాదు. గతంలోనూ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన కొన్ని పెళ్లిళ్లకు ట్రంప్ అనూహ్య అతిథిగా హాజరయ్యారు.
-
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్!












Click it and Unblock the Notifications