ముదురుతున్న వివాదం : ఇరాన్‌పై దాడికి ట్రంప్ ఆదేశం..?

వాషింగ్టన్ : అమెరికా - ఇరాన్‌ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా డ్రోన్ పేల్చివేతపై ఆగ్రహంతో ఉన్న అగ్రరాజ్యం ఇరాన్‌పై దాడికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకున్న ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతకొద్ది రోజులుగా ఇరాన్ - అమెరికాల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. పది రోజుల క్రితం హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్లపై దాడి జరగడం పరిస్థితిని మరింత అధ్వానంగా మార్చింది. ఈ దాడికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పారేస్తోంది.

Donald Trump Orders Attack On Iran, Then Calls Off

Recommended Video

    మోదీ తో కలిసి నడుస్తాం : అమెరికా

    ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇరాన్‌కు గుణపాఠం చెప్పేందుకు ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దాడి చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఆయన మనసు మార్చుకోవడం వెనుక కారణాలు మాత్రం వెల్లడించలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+