వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భార్యది కష్టపడే తత్వం: మెలానియాపై ట్రంప్ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.అమెరికా ప్రథమ మహిళగా మెలానియా ఉండేందుకు ఇష్టపడడం లేదని వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.అమెరికా ప్రథమ మహిళగా మెలానియా ఉండేందుకు ఇష్టపడడం లేదని వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు.

.తన భార్య చాలా గొప్ప వ్యక్తి అని, తన బాధ్యతలను ఎంతో ఇష్టంగా నిర్వరిస్తున్నారని ట్రంప్‌ ప్రకటించారు.అమెరికా ప్రథమ మహిళగా మెలానియా సిద్ధపడలేదని, ఆ బాధ్యతలను ఆమె ఇష్టపడటం లేదని.. అసలు తన భర్త గెలుస్తారని కూడా ఆమె అనుకోలేదంటూ ఇటీవల స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్‌.. ట్విటర్‌ వేదికగా సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Donald Trump Touts "Great" First Lady After Reports His Wife Didn't Want The Role

మెలానియా.. దేశానికి గొప్ప ప్రథమ మహిళ. ఆమెది కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఆమె తన బాధ్యతలను ఎంతో ఇష్టపడుతున్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు అని మెలానియా నాకు చెప్పారుని ట్రంప్ గుర్తు చేశారు.

ఇతరులకు కూడా ట్రంపే తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పేవారని ట్వీట్‌ చేశారు. అంతేగాక.. శ్వేతసౌధంలో జరిగే కార్యక్రమాల్లోనూ మెలానియా చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన గుర్తు చేశారు.

English summary
President Donald Trump pushed back Tuesday against a published report that said his wife, Melania, was unprepared for the role as first lady, didn't want it and never thought he'd win.The piece, in Vanity Fair, quoted an anonymous longtime friend of the Trumps as saying that the first lady "didn't want this come hell or high water."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X