డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తే మాట్లాడని ఇండియన్ అమెరికన్ బరారా

అటార్నీ ప్రీత్‌ బరారాను తొలగించడానికి రెండు రోజుల ముందు ఆయనతో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

వాషింగ్టన్: అటార్నీ ప్రీత్‌ బరారాను తొలగించడానికి రెండు రోజుల ముందు ఆయనతో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు, ఆయనకు మంచి భవిష్యత్తు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపేందుకు ట్రంప్‌ ప్రయత్నించారని పేర్కొన్నాయి. కానీ ఆయన ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ట్రంప్‌తో మాట్లాడేందుకు ఇష్టపడలేదన్నారు.

Donald Trump Tried To Call Preet Bharara Before Firing Him: Officials

దీనిపై ప్రీత్‌ బరారా వాదన మరో విధంగా ఉంది. నవంబర్‌లో ట్రంప్‌ను కలిసినప్పుడు అటార్నీ పదవిలో కొనసాగేందుకు అంగీకరించారని చెబుతున్నారు. కానీ తర్వాత రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో తొలగించారనిన్నారు.

ప్రీత్‌ బరారా ఈ పదవిలో ఉండి పలు కీలక కేసులను వాదించారు. సదరన్‌ డిస్ట్రిక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌, మాన్‌హట్టన్‌లకు ఆయన అటార్నీగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆర్థిక నేరాల కేసులు, వైట్‌కాలర్‌ నేరాలు, ఉగ్రవాద అనుమానితులు వంటి కేసులను డీల్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+