Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొంపముంచిన 'టాప్ లెస్' సెల్ఫీ : అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది

టెక్సాస్ : ఫూటుగా మద్యం తాగి.. కారుతో రోడ్డెక్కాక.. కిటికీల నుంచి చల్లగాలి కవ్విస్తుంటే.. సదరు ప్రియురాలికి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. మోహం కొద్ది స్నాప్ చాట్ లో అతగాడితో రొమాంటిక్ సంభాషణను మొదలుపెట్టిన సదరు ప్రియురాలు.. మోహం మరీ ఎక్కువై ప్రియుడి కోసం ఓ టాప్ లెస్ ఫోటోను పంపించబోయింది.

రోడ్డు మీద కారు రయ్యిమని దూసుకుపోతుంటే.. డ్రైవింగ్ చేస్తున్నానన్న సంగతిని మరిచిపోయి.. తన టాప్ ను కిందకు లాగిపారేసి సెల్ఫీ క్లిక్ మనిపించేంతలో.. కారు ఎదురుగా ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టేసింది. ఇంకేముంది.. పోలీసులు కారు వద్దకు వచ్చేసరికి త్వర త్వరగా టాప్ వేసుకుంటూ కనిపించింది.

Drunk student crashes into police car while taking topless selfie

పక్కనే వైన్ బాటిల్ కూడా కనిపించడంతో.. విషయంపై ఆరా తీశారు పోలీసులు. దీంతో తన బాయ్ ఫ్రెండ్ కోసం టాప్ లెస్ ఫోటో దిగడానికి ప్రయత్నిస్తుండగా.. యాక్సిడెంట్ చోటు చేసుకుందని చెప్పింది.

బుధవారం నాడు టెక్సాస్ పరిధిలోని ఓ యూనివర్సిటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన మిరాండాగా(19) ఆ యువతిని గుర్తించారు పోలీసులు. యాక్సిడెంట్ అనంతరం ఆమెను అరెస్టు చేసిన పోలీసులు 2000డాలర్ల పూచీకత్తుపై విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+