రాక్షస గాలి: విద్యార్థిని ఎత్తిపడేసింది(వీడియో)

బీజింగ్: చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లో సుడిగాలి ఓ ప్రైమరీ స్కూల్ గ్రౌండ్‌లో బీభత్సం సృష్టించింది. విద్యార్ధుల పుస్తకాలను, బ్యాగులను గాల్లోకి ఎత్తిపడేసింది. అంతేగాక, ఏకంగా ఓ విద్యార్ధిని నాలుగు మీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లి పడేసింది. దీంతో ఆ గ్రేడ్ త్రీ విద్యార్ధికి గాయాలయ్యాయి.

Dust devil sends schoolboy flying

ఆ దుమ్ముధూళీ గాలి దూసుకొచ్చినప్పుడు విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆందోళనకు గురయ్యారు. నాలుగు మీటర్ల ఎత్తుకెగిరి కింద పడిన విద్యార్ధి ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు ఆ గాలి సృష్టించిన బీభత్సం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. కాగా, చైనాలో ఇలాంటి గాలిదుమారాలు తరచుగా చోటు చేసుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+