మెక్సికోలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు..

మెక్సికో:మెక్సికోలోని ఓక్సాక రాష్ట్రం పరిధిలో ఉన్న నసియోనల్ నగరంలో తెల్లవారుజామున 5గం.కు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.

Earthquake Strikes in Oaxaca State, Mexico, Stirring Fear

గతేడాది సెప్టెంబర్ 19న సంభవించిన భూకంపంలో దాదాపు 300మంది మరణించిన సంఘటన ఇంకా మరిచిపోకముందే.. మరో భూకంపం మెక్సికోను కబళించింది. మెక్సికో సిటీకి 225మైళ్ల దూరంలో ఉన్న నసియోనల్ నగరంలో భూకంప ధాటికి కొన్ని భవనాలు కుప్పకూలిపోయాయి.

మొదట సంభవించిన 7.2 భూకంప తీవ్రత తర్వాత.. మరో 57నిమిషాల పాటు భూమి కంపించినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై 5.8గా దాని తీవ్రత నమోదైంది. ఇప్పటికైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+