మధ్యాహ్నం బీచ్‌లో బరితెగించారు: 15 సంవత్సరాల జైలు

ప్లోరిడా: మనుషులకు అన్ని లక్షణాలు ఉంటాయి. అయితే ఒక్క సారి వారు ఏమి చేస్తున్నారు అని తెలియక చివరికి కుంగిపోతుంటారు. 10 మినిషాల పాటు సహనం కొల్పోయి ఒళ్లు మరిచిపోయి సిగ్గు లేకుండ ప్రవర్తించి నందుకు జీవితంలో కోలుకోలేని శిక్షపడింది.

ప్లోరిడాలో నివాసం ఉంటున్న ఎలిస్సా అల్వారెజ్ (20), జోస్ కాబాల్లెరో (40) అనే జంటకు ప్లోరిడా కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విదించింది. ఇద్దరు 15 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి మీరు చేసిన తప్పు ఏమిటి అని తెలుసుకొవాలని న్యాయస్థానం చెప్పింది.

ఇంతకు వీరు ఏమి చేశారంటే..... గత సంవత్సరం జులైలో ఇద్దరు ప్లోరిడాలోని బ్రాదెంటాన్ బీచ్ లోకి వెళ్లారు. అప్పటికే అక్కడ చాల మంది పర్యాటకులు ఉన్నారు. అయితే మిట్టమద్యాహ్నం ఎలిస్సా, జోస్ లకు అవి ఏవి పట్టనట్లు ఇద్దరు శరీరం మీద ఉన్న బట్టలు మొత్తం తీసేశారు. తరువాత నగ్నంగా బీచ్ లో రెచ్చిపోయారు.

Elissa Alvarez, 20, and her partner Jose Caballero, 40, face up to 15 years in prison

చట్టు పక్కల మహిళలు ఉన్నారు. ఆరు అడుగుల దూరంలో మూడు సంవత్సరాల పాప ఉంది. అయితే వీరిద్దరు వారెవరిని పట్టించుకొకుండా శృంగారంలో మునిగిపోయారు. ఆ సందర్బంలో కొందరు వీడియో తీశారు. కొందరు ధైర్యం చేసి జోష్ ను పట్టుకున్నారు. ఎలిస్సాను మందలించారు.

మహిళలు, పిల్లలు ఉన్నారని చూడకుండా సిగ్గు లేకుండా ప్రవర్తించారని కొందరికి కోపం వచ్చింది. అంతే విషయం కోర్టు వరకు వెళ్లింది. న్యాయస్థానం ఇద్దరిని అరెస్టు చేసి తీసుకు రావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

కోర్టు మీరు ఏమి చేశారు అని ఎలిస్సా, జోష్ లను ప్రశ్నించింది. అయితే వారి దగ్గర మౌనమే సమాధానం అయ్యింది. అందరూ తలదించుకునే విధంగా ప్రవర్తించారని, మీకు సరైన శిక్ష విదించాలని కోర్టు చెప్పింది. ఇద్దరికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+