'స్టూడెంట్స్ తో సెక్స్..' : విద్యార్థులకు టీచర్ న్యూడ్ ఫోటోలు
న్యూజెర్సీ : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్, విశృలంకత్వానికి కేరాఫ్ గా మారి ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కబెట్టుకుంటోంది. దారి తప్పే విద్యార్థులను దారిలో పెట్టాల్సింది పోయి.. తానే విద్యార్థులను దారి తప్పించే వ్యవహారానికి తెరలేపింది. చదువుకోవాల్సిన వయసులో, విద్యార్థుల మెదళ్లలో సెక్స్ ఆలోచనలను రేకెత్తించి, చదువు చుట్టూ తిరగాల్సిన వాళ్ల ఆలోచనలను సెక్స్ చుట్టూ భ్రమించేలా తయారు చేసింది.
అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న హేల్టన్ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా పనిచేసే లిండా హార్డన్ (22) అనే మహిళ ఈ వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కింది. వివరాలను పరిశీలిస్తే.. లిండా హార్టన్ తన విద్యార్థుల్లో కొందరికి తన నగ్న చిత్రాలను పంపించడమే కాకుండా వారితో లైంగిక సంబంధాలను కూడా నెరిపింది. ఇదే తరహాలో మరో అబ్బాయికి కూడా తన న్యూడ్ ఫోటోలను పంపించి సెక్సువల్ వేధింపులకు దిగడంతో, సదరు విద్యార్థి కాస్త విషయాన్ని యాజామాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో లిండాపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదయింది.

కాగా, పోలీసుల విచారణలో భాగంగా.. 14,16 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులతో లిండా తన సెక్స్ కార్యకలాపాలు సాగించినట్టు వెల్లడైంది. కేసులో లిండాకి ఐదేళ్ల జైలు శిక్ష పడగా, కేసు విచారణ సందర్భంగా కోర్టులో కన్నీటి పర్యంతమైన లిండా నిజం ఒప్పుకోక తప్పలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications