ముద్దుల కూతురుతో మార్క్ జుకర్‌బర్గ్(ఫొటోలు)

న్యూయార్క్: ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ముద్దుల కూతురుతో ఉల్లాసంగా గడుపుతున్నాడు. తన చిన్నారి కూతురు మ్యాక్స్‌ని పక్కన పడుకోబెట్టుకుని ఆమె వైపు ప్రేమగా చూస్తూ.. దిగిన ఓ ఫొటోను తాజాగా ఆయన తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

‘బుల్లి మ్యాక్స్‌తో సంతోషంగా' అంటూ ఈ ఫొటోకి కామెంట్ కూడా పెట్టారు. ఈ ఫొటోను పోస్ట్ చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఏకంగా 22 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. అంతేగాక, 18వేల మందికి పైగా దాన్ని షేర్ చేశారు.

Full of joy with little Max.

Posted by Mark Zuckerberg on Tuesday, December 8, 2015

మార్క్ జుకర్‌బర్గ్, ప్రిసిల్లా దంపతులకు ఇటీవలే మ్యాక్స్ పుట్టింది. ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ నాలుగు నెలల వెటర్నిటీ సెలవు తీసుకుని తన గారాల పట్టితో సరదాగా గడుపుతున్నారు. ఆమె పుట్టిన సందర్భంగా తన ఫేస్‌బుక్ షేర్లలో 99శాతం వాటాని బాలల సంక్షేమం నిమిత్తం చారిటీకి విరాళంగా ప్రటించిన విషయం తెలిసిందే.

Facebook's Mark Zuckerberg posts adorable photo with baby
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+