కూతుర్ని చితకబాది ఫేస్‌'బుక్', వదిలేస్తాడని భార్య...

 father beats and posts photos on facebook for fun
ప్యారిస్: ఓ తండ్రి చిన్నారిని చితకబాది ఫేస్‌'బుక్' అయ్యాడు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఫేస్‌బుక్ వ్యసనంగా మారిన ఫ్రాన్స్‌‍కు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల వయసున్న తన కుమార్తెను కొట్టాడు. ఆ ఘనకార్యాన్ని, చిన్నారి గాయాలను చూపుతూ ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

అతడి వ్యవహార శైలిపై ఆగ్రహించిన అతని మిత్రుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేశారు. దీని పైన విచారణ చేస్తున్నారు.

చిన్నారిని కొడుతున్న సమయంలో తల్లి అక్కడే ఉందట. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండడంతో తట్టుకోలేక కొట్టానని సదరు తండ్రి పోలీసులకు చెప్పాడు. కొట్టవద్దని చెబితే తనను ఎక్కడ వదిలేస్తాడోననే భయంతో మౌనంగా ఉన్నానని తల్లి వివరించింది. గాయాలపాలైన చిన్నారి అస్వస్థతకు గురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+