సెలబ్రిటీల న్యూడ్ ఫోటోల వెనుక అసలు కథ...!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ అవార్డు గ్రహీత జెన్నిఫర్ లారెన్స్ న్యూడ్ ఫోటోలు ఆదివారం పలు సామాజికి వెబ్‌సైట్లలో రావడంతో లాస్ ఏంజెల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
జెన్నిఫర్ లారెన్స్ వాడే ఫోన్ ఆపిల్ కంపెనీది. ఆపిల్ కంపెనీ ఐక్లౌడ్ నుండి ఫోటోలను దొంగిలించారని ఆపిల్ కంపెనీ తెలిపింది. అందుకే ఈ కేసులో ఆపిల్ కంపెనీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన ఐక్లౌడ్ సిస్టమ్‌కు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

హ్యాకింగ్‌కి గురైన జెన్నిఫర్ లారెన్స్ ఫోన్ నుండి ఫోటోలను పలు సమాజిక వెబ్ సైట్స్ లో హ్యాకర్లు పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐ అధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలా సెలబ్రిటీల ఫోటోలను ఫోన్స్, కంప్యూటర్ల నుండి హ్యాకర్లు దొంగిలించడంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తమ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వారిని శిక్షించాలని జెన్నీఫర్ లారెన్స్ అన్నారు.
సామాజిక వెబ్‌సైట్లలో న్యూడ్ ఫోటోలు బయటకు వచ్చిన వారిలో సింగర్ రిహానా, అర్విల్ లావిగ్నే, అంబర్ హార్డ్, గాబ్రెల్లే తదితరులు ఉన్నారు. మొత్తంగా దాదాపు 400 మంది సెలబ్రటీస్ న్యూడ్ ఫోటోలు సామాజిక వెబ్‌సైట్లలో హ్యాకర్లు పోస్ట్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications