కళ్లలోకి కళ్లు పెట్టి...: ఆడ కుక్కలకే అమిత ప్రేమ

లండన్: మనుషులకు విశ్వాసం చూపించేది ఎవరు అంటే టక్కున చెప్పేది కుక్క పేరు. ప్రపంచంలో మనుషులకు అత్యంత విశ్వాసమైన కుక్కలలో ఆడకుక్కలు చాల బెస్ట్ అంటున్నారు పరిశోధకులు. చాల కాలం నుండి సైంటిస్ట్ లు కుక్కల మీద ప్రయోగం చేస్తున్నారు.

మనుషులకు అతి తక్కువ కాలంలో ఆడకుక్కలు దగ్గర అవుతాయని వారి పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 430 జాతులకు పైగా వివిధ రకాల కుక్కల మీద ప్రయోగాలు చేశారు. కుక్కలను ఇంట్లో పెంచుకొవడం, తరువాత వాటిలో మార్పులు ఎలా వస్తాయి అని పరిశోధనలు చేశారు.

Female dogs are significantly better than males at managing social interactions with humans

430కు పైగా జాతులను పరిశోధించిన తరువాత ఏ జాతిలో చూసినా ఆడ కుక్కలు మనుషులకు అతి తక్కువ కాలంలో దగ్గర అవుతాయని, కనపడిన వెంటనే టక్కున మీదకు ఎగిరి ఒళ్లో కుర్చుంటాయని, విశ్వాసంగా ఉంటాయని వెల్లడి అయ్యింది. తరువాత యజమానుల కళ్లలో కళ్లు పెట్టి చూసి ఆప్యాయంగా ఉంటాయని అంటున్నారు.

పెర్ జెన్సన్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనలు చేసింది. పరిశోధనల పూర్తి వివరాలను వీడియో చిత్రీకరించి వివరాలు వెళ్లడించారు. ప్రతి జాతిలోని ఆడ, మగ కుక్కలను ఒక చోట పెట్టి బిస్క్ ట్లు విసిరివేస్తే అన్ని జాతులలో ఆడ కుక్కలే వెంటనే వాటి యజమానుల దగ్గరకు వెలుతాయని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+