జలశయాల్లో చిలిపి చేష్టలు: యువతుల శరరీంలో కెమెరాలు (వీడియో)

బీజింగ్: జలాశయాల్లో మునిగిపోతున్నట్లు నటిస్తూ రక్షించడానికి వచ్చిన అందమైన అమ్మాయిలతో చిలిపి చేష్టలు చేస్తూ వారిని వేధిస్తున్న పర్యాటకులను గుర్తించడానికి చైనా ప్రభుత్వం అత్యాధునిక హిడెన్ కెమెరాలు కనిపెట్టింది. రక్షించడానికి వెళ్లిన అమ్మాయిల శరీరంలోని వివిధ చోట్ల, నడుముకు కెమెరాలు బిగించారు.

Female lifeguards in China fitted with 'hidden' cameras to deter sex-pest swimmers

చైనా దేశంలో అనేక చోట్ల అందమైన జలశయాలు ఉన్నాయి. నిత్యం పర్యాటకులు ఈ జలశయాల దగ్గర సంచరిస్తూ ఈత కొడుతుంటారు. అనేక సార్లు ప్రమాదాలు జరిగి కొందరు మరణించారు. జలశయాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చైనా ప్రభుత్వం 2013లో అందమైన యువతులతో వైట్ స్వాన్ విమెన్స్ రాప్టింగ్ రిస్క్యూ టీమ్ లు ఏర్పాటు చేసింది.

ఈ రిస్య్కూ టీంలు జలశయాలలో ఆపదలో ఉన్న వారిని రక్షిస్తుంటాయి. అయితే కొందరు ఆకతాయిలు కావాలనే మునిగిపోతున్నట్లు నటిస్తూ రక్షించడానికి వచ్చిన అయ్మాయిల శరీరంలో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం గుర్తించింది.

అలాంటి వారికి చెక్ పెట్టడానికి అత్యాధునికమైన హిడెన్ కెమెరాలు అమ్మాయిల తల మీద ఉన్న హెల్మెట్ లు, మోకాలు, నడుము, చేతులు తదితర చోట్ల బిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+