హిల్లరీపై ఆశలు: రొనాల్డ్ రీగన్ కంటే బరాక్ ఒబామానే పాపులర్
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ గెలుస్తారా, డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా అనే ఉత్కంఠ అందరిలోను కొనసాగుతోంది. హిల్లరీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలతో సహా పలువురు అభిప్రాయపడుతున్నారు.
హిల్లరీ గెలుపు అవకాశాలు ట్రంప్ కంటే సిక్స్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయని మన్హటన్స్ సర్వేలు, ఎనిమిది పాయింటుల్ ఎక్కువగా ఉందని వాషింగ్టన్ పోస్ట్, నాలుగు పాయింట్లు ఎక్కువగా ఉందని ఫాక్స్ న్యూస్ చెబుతోంది.
రివర్స్: హిల్లరీకి 'తొలి' షాక్, న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్ ముందంజఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షులుగా రెండుసార్లు పని చేసిన రొనాల్డ్ రీగన్ కంటే, తాజాగా రెండుసార్లు పని చేసిన బరాక్ ఒబామా పాపులారిటీలో ముందంజలో ఉన్నారు.

జిమ్మీ కార్టర్ 1980లో, రొనాల్డ్ రీగన్ 1984లో, 1988లో, జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్ 1992లో, బిల్ క్లింటన్ 1996, 2000లల్లో, జార్జ్ డబ్ల్యు బుష్ 2004, 2008లలో, బరాక్ ఒబామా 2012, 2016లలో రెండుసార్లు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
రెండుసార్లు అధ్యక్ష ఎన్నికల అనంతరం ప్రజల్లో పాపులారిటీ దక్కించుకున్న వారిలో రొనాల్డ్ రీగన్ కంటే బరాక్ ఒబామా ముందంజలో ఉన్నారు. అందరికంటే బిల్ క్లింటన్ ముందంజలో ఉన్నారు. రెండో దఫా పూర్తయ్యాక రొనాల్డ్ రీగన్ పాపులారిటీ 52.1 శాతంగా ఉంది. ఒబామాది 55 శాతంగా ఉంది. బిల్ క్లింటన్ది 60 శాతంగా ఉంది.
-
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications