హమ్మయ్యా: కరోనా థెరపీ అయిపోయింది..హైడ్రాక్సీ క్లోరోక్విన్ చక్కగా పనిచేసింది: డొనాల్డ్ ట్రంప్
కరోనా వైరస్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్ర పనిచేయదని అమెరికా వైద్య నిపుణులు నెత్తి నోరు బాదుకున్న అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రం వినలేదు. గత కొన్నిరోజుల నుంచి రోజు టాబ్లెట్ వేసుకున్నారు. అయితే దానికి సంబంధించి తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తన కరోనా థెరపి పూర్తయ్యిందని.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రం ఇక వేసుకోనని చెప్పారు.
Recommended Video

అంతేకాదు గత రెండువారాల నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్ర వేసుకోవడం వల్ల తన ఆరోగ్యం బాగుందని కూడా తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రను జింక్‌తో కలిసి తీసుకుంటున్నానని వారం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. వైట్ హౌస్‌లో పనిచేసే ఇద్దరికీ కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి రోజు కరోనా వైరస్ పరీక్ష కూడా చేయించుకుంటున్నారు. దాంతోపాటు మాత్రను కూడా వాడుతున్నారు.
వాస్తవానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ వేసుకోవద్దని నిపుణులు చెబితే.. తనను వైట్ హౌస్ సిబ్బంది వేసుకోవాలని సూచించారని చెప్పి.. మరీ రెండు వారాల నుంచి తీసుకున్నారు. ఇప్పుడెమో తన ఆరోగ్యం బాగుందని అని చెప్పి.. మాత్ర పనిచేసిందని చెప్పారు.
-
అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక.. -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications