సోదరితో గొడవ..: కుమార్తె అల్లరి చేస్తోందని పోలీసులకు తండ్రి ఫోన్

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ తండ్రి తన కూతురు అల్లరి మానిపించాలని పోలీసులకు ఫోన్ చేసాడు. క్రమశిక్షణగా మెలిగేలా చూడాలని అభ్యర్థించాడు. 12 ఏళ్ల తన కుమార్తె చెప్పిన మాట వినడం లేదని, ప్రతి విషయానికి గొడవ పడుతోందని పోలీసులకు చెప్పాడు.

Florida man calls the police to supervise him spanking his daughter

గత సోమవారం సోదరితో వాగ్వాదానికి దిగిందని వాపోయాడు. పిల్లలను హింసిస్తే నేరం అవుతుందన్న ఉద్దేశ్యంతో పోలీసులకు ఫోన్ చేసినట్లు వెల్లడించాడు. తన కుమార్తెను క్రమశిక్షణలో పెట్టాలని కోరాడు. ఈ విషయంలో ఏం చెయాలో తెలియక పోలీసులు తెల్లమొహం వేశారట.

కెన్యాలో ఎనిమిది మంది దుర్మరణం

కెన్యా రాజధాని నైరోబిలో బహుళ అంతస్థుల భవనం కుప్ప కూలటంతో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 38 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+