నెట్లో కట్టిపడేస్తున్న కూరగాయలు అమ్ముకునే నేపాలీ యువతి

ఖాట్మాండ్: నిన్నటి దాకా పాకిస్తాన్ టీ సెల్లర్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఓ నేపాలీ అమ్మాయి హాట్ టాపిక్ అయింది. ఆమె కూరగాయలు అమ్ముకునే యువతి. అందమైన మొహం, సమ్మోహనమైన నవ్వుతో ఇంటర్నెట్లో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఆ కూరగాయలు అమ్మే యువతి ఫోటోలను ఓ ఫోటో గ్రాఫర్ తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు. నిన్నటి దాకా పాక్ టీ సెల్లర్ అర్షబ్ ఖాన్ మోడల్ కావడంపై చర్చ జరగగా, ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మే యువతి అందం ఆకట్టుకోవడంపై చర్చ జరుగుతోంది.

 Forget Pakistani tea-seller, check out the beautiful ‘Tarkariwali’, vegetable seller girl in Nepal

ఆమె ఫోటోలు వైర్ల అవుతున్నాయి. లక్షలాది మందిని ఆమె ఆకట్టుకుంటున్నారు. ఈమె అందంగా, నవ్వితో బాగా ఉంది. అదే సమయంలో ఆమె సింపుల్ అప్పియరెన్స్ చాలామందిని ఆకట్టుకుంటోంది. ఆమె అలాగే నిత్యం నవ్వుతూ ఉంటే ప్రపంచం మొత్తం అలాగే చూస్తుండిపోతుందని అంటున్నారు.

సోషల్ మీడియాలో వచ్చిన పేరు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కానీ ఆమె సింపుల్ అప్పియరెన్స్ మాత్రం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమెకు ఎవరైనా మోడలింగ్ రోల్ ఇస్తే ఆమె జీవితం మారిపోవచ్చు. కానీ ఆమె రెండు బరువైన టమోటా డబ్బాలు మోసుకుంటూ వెళ్తూ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+