స్నానం చేస్తున్న అతణ్ణి చూసి పారిపోయింది

వెస్ట్ ససెక్స్ : అడువుల్లో ఉండాల్సిన జంతువులు నేరుగా ఇళ్ళలోకి వస్తున్నాయి, మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడ ఇదే తంతు. యూకెలో ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా ఏకంగా నక్క బాత్రూమ్ లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. బాత్రూమ్ లో అతన్ని చూసి ఆ నక్క పారిపోయింది.

యూకెలోని వెస్ట్ ససెక్స్ పట్టణంలోని 64 ఏళ్ళజార్జి అనే వ్యక్తి బాత్ టబ్ లో స్నానం చేస్తున్నాడు. అంతలోనే ఆయన భయంకరమైన అరుపు విన్నాడు. టివి శబ్దమని భావించి స్నానం చేయడంలో మునిగిపోయారు. మరి కొద్దిసేపటికి ఆ శబ్దం మరింత దగ్గరగా విన్పించింది.ఆ అరుపుతోనే ఆయన కొద్దిగా భయపడ్డాడు.

fox leave forest come to town

స్నానం చేస్తున్నవాడల్లా వెంటనే అరుపు వచ్చిన దిశగా చూశాడు. వెంటనే కొద్దిసేపు భయపడి అలాగే నిల్చుండిపోయాడు.బాత్రూమ్ కిటికీ నుండి నక్క దూకింది. బాత్రూమ్ లో ఉన్న అతను నక్కను జాగ్రత్తగా రూమ్ నుండి బయటకు వెళ్ళేలా చేశాడు.

బాత్రూమ్ తలుపుతీసి నక్క బయటకు వెళ్ళేలా దారిఇచ్చాడు. వెంటనే వీడియో కెమెరా తీసుకొని నక్క కదలికలను రికార్డు చేశాడు.మనుషుల కదలికలను గమనించిన నక్క వెంటనే ఆ ఇ:టి నుండి బయటకు వెళ్ళిపోయింది. స్నానం చేస్తున్న సమయంలో హాఠాత్తుగా నక్కను చూసి భయపడినట్టు చెప్పారు. తర్వాత తనను చూసి నక్క భయపడిందన్నారు జార్జి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+