ఫ్రాన్స్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధింపు

ప్యారిస్: ఫ్రాన్స్‌ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. వ్యాపారవేత్తల్ని ఉద్దేశించి సోమవారం చేసిన వార్షిక ప్రసంగంలో ఆయన అత్యవసర పరిస్థితిపై ప్రకటన చేశారు.

ఫ్రాన్స్‌ ఆర్థిక, సామాజిక నమూనాను పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. స్తబ్దుగా ఉన్న ఆర్థికవృద్ధికి ఊతమిచ్చేందుకు సంస్కరణలను ప్రతిపాదించారు. కార్మిక హిత వాణిజ్య నమూనాను సంస్కరించడం తక్షణావసరమని ఆయన పేర్కొన్నారు.

French President Francois Hollande declares economic emergency

ఫ్రాన్స్ దీర్ఘకాలిక అభివృద్ధికి సరైన సంస్కరణలు అవసరమని ఆయన తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఆర్థిక చర్యలు ప్రతిపాదించారు. 5 లక్షల మందికి వృత్తినైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+