• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శృంగారం అదేపనిగా.. పల్స్ పడిపోయి... ఆన్‌డ్యూటీ యాక్సిడెంట్ అంటూ...

|

ప్యారిస్ : ఏదీ ఎక్కువైనా కష్టమే. అతిగా కలిపితే అన్నం కూడా విషంగా మారుతుందనే సత్యం మరవొద్దు. కానీ కొందరు వాస్తవాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. ఈ విషయంలో కొందరు అతిగా తింటుంటే .. మరికొందరు ఆటలు ... ఇంకొందరు మద్యం, సిగరేట్ అని వ్యసనంతో జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. ఈ క్యాటగిరీలోకి శృంగార ప్రియులు కూడా వస్తారు. అతి శృంగారం చేటు అనే విషయం తెలియక ఏ రైల్వే కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగి తెలుసుకోలేకపోయాడు. అదీ కూడా పర్యటనకు వెళ్లి సెక్స్ చేస్తూ చేస్తూ .. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అయ్యా కొడుకులు కామ పిశాచాలు.. స్వామి ముసుగులో అరాచకాలు.. మహిళను అలా మభ్యపెట్టి..!

సెక్స్ చేస్తూ .. చేస్తూ ...

సెక్స్ చేస్తూ .. చేస్తూ ...

ఫ్రాన్స్‌కు చెందిన ఎం గ్జేవియర్ అనే వ్యక్తి రైల్వే కంపెనీలో పనిచేస్తుంటారు. అతని విధుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా 2013లో కూడా లొరెట్‌ అనే ప్రాంతానికి వెళ్లాడు. గ్జేవియర్ అసలే శృంగార పురుషుడు కాబట్టి .. అక్కడే తనకు తెలియని వారితో శృంగారం చేస్తున్నాడు. అయితే శృంగారం పీక్‌కి చేరింది. ఇంకేముంది అతని గుండె మాములు కన్నా ఎక్కువగా కొట్టుకోవడం ప్రారంభించింది. అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ .. ఒక్కసారిగా ఆగిపోయింది. అతను అక్కడే కుప్పకూలిపోయాడు.

  కండోమ్ చిరిగింది.. కాపురంలో చిచ్చు పెట్టింది
  కేసు వేయడంతో ..

  కేసు వేయడంతో ..

  దీంతో రైల్వే సంస్థపై సదరు ఉద్యోగి కుటుంబం పరిహారం ఇప్పించాలని కేసు వేసింది. ఈ కేసుపై గత ఆరేళ్లుగా వాదనలు కూడా జరిగాయి. కానీ కోర్టు కూడా విచిత్రంగానే స్పందించింది. అతను పని నిమిత్తం వెళ్లాడని .. అక్కడే సెక్స్ చేస్తూ చనిపోవడంతో ‘వర్క్ ప్లేస్ యాక్సిడెంట్‌‘ గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అతని కుటుంబానికి పరిహారం అందే వీలుంది. కోర్టు తీర్పుకు సంబంధించిన ప్రతిని లాయర్ సారాహ్ బల్లూట్ తన లింక్ డిన్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.

  పరిహారానికి నో ..

  పరిహారానికి నో ..

  కానీ రైల్వే సంస్థ మాత్రం గ్జేవియర్ కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి ససేమిరా అంగీకరించలేదు. అతను సెక్స్‌లో పాల్గొనడం తమ విధిలో భాగం కాదని వాదించింది. అంతేకాదు తాము కేటాయించిన చోట కాకుండా మరో చోట అతను బస చేశాడని పేర్కొన్నది. దీంతో ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వబోమని వాదనలు వినిపించింది. పనిచేసే చోట సదరు ఉద్యోగి చనిపోతే .. కంపెనీ బాధ్యత వహిస్తోందని తెలిపారు. కానీ అలా కాకుండా సెక్స్ చేస్తూ చనిపోతే తమకే సంబంధం అని తెలిపింది. ఆ ఉద్యోగి తమ విధిలో కాకుండా తనకు పరిచయం లేని వారితో సెక్స్ చేస్తూ చనిపోయాడని .. దీనికి కంపెనీకి సంబంధం లేదని తేగెసి చెప్పింది. కానీ ప్యారిస్ కోర్టు కంపెనీ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. సెక్స్ చేసిన పనిచేసే చోటే చనిపోయాడని ... అతని కుటుంబానికి పరిహారం ఇప్పించాలని కోరారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  frenchman died while having sex on a business trip. Terming his death a "workplace accident", a Paris court ruled that the firm should compensate the family of the employee who suffered a heart attack while having sex when he was on a business trip for a railway company, identified as M Xavier, had travelled to the Loiret region in 2013 for his employer TSO, a railway construction company, where he had sex with a "complete stranger".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more