‘టచ్ చేయవు, కానీ’: పోర్న్ చూస్తున్న భర్తను కొట్టి చంపింది

లాంక్ షైర్: ఇంగ్లాండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలు చూస్తున్నాడనే కారణంగా ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వృద్ధురాలు తన భర్తను పదునైన ఆయుధంతో కొట్టి చంపింది. ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. లాంక్‌షైర్‌లోని ఓస్వాల్డ్ విజిల్‌లో లిండా హోమ్స్(70), గోర్డాన్(78) అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి వివాహం 50ఏళ్ల క్రితం వివాహమైంది.

కాగా, ఆమె ఒకసారి బయటకు వెళ్లి తిరిగి రాగా అతడు ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ కనిపించాడు. ఆమె అడిగితే తాను చూడలేదని బుకాయించాడు. దీంతో ఆగ్రహించిన వృద్ధురాలు.. మాంసాన్ని ముక్కలు చేసే పదునైన ఆయుధంతో పదేపదే భర్త తలపై కొట్టడంతో చనిపోయాడు.

 Furious pensioner beat husband with hammer after catching him watching porn

ఆ తర్వాత పోలీసుల ముందు మాట్లాడుతూ.. 'అతడు పోర్న్ వీడియోలు చూస్తుండగా పట్టుకున్నాను. కానీ, ఆ విషయం నుంచి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. నాకు తీవ్ర కోపం వచ్చింది. చంపేయాలనుకున్నాను. తీవ్రంగా కొట్టాను. నేను చేసేది ఓ హత్యలాగా ఉండాలని భావించాను. గడిచిన పదేళ్లలో అతడు నన్ను ఒక్కసారి కూడా తాకలేదు. కానీ, పోర్న్ మాత్రం చూస్తున్నాడు' అని పేర్కొంది.

అంతేగాక, 'నా పదేళ్ల జీవితంలోకి నేను తిరిగి ఎలా వెళ్లగలను? అని ఆమె చెప్పింది. అతడి ప్రవర్తన చూసి మానసిక ఆందోళనకు లోనయ్యే తాను ఈ హత్య చేశాను' అని చెప్పింది. పదిహనేళ్ల వయసులో ఒకరినొకరు ఇష్టపడ్డ ఈ జంట.. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైంది. సుమారు అర్ధ శతాబ్ధంపాటు అన్యొన్యంగా సాగిన వీరి కాపురం హత్యతో తెగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+