ప్రియురాలితో భర్త: నడిరోడ్డుపై భార్య ఇలా(వీడియో)
కొలంబియా: ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి కారులో వెళ్తూ ఏకంగా తన భార్యకే దొరికిపోయాడు. ఇంకేముంంది? తనను కాదని మరో యువతితో తిరుగుతున్న భర్తను చూసి ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది.
అంతటితో ఆగకుండా, నడిరోడ్డుపై కారుకు అడ్డంగా నిలబడి బెత్తంతో చూపిస్తూ.. నా కారులోంచి ఆమెను దింపుతావా? లేదా? అంటూ కేకలు వేయడం మొదలెట్టింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
కాగా, నడిరోడ్డుమీద భర్తను తిడుతూ ఆమె చేస్తున్న హడావుడికి మరికొందరు తోడయ్యారు. అందరూ కలిసి నినాదాలు చేస్తూ కారు తలుపులు తెరవమని గొడవచేశారు. అడ్డంగా దొరికిపోయిన కారులోని వారికి ఏంచేయాలో పాలుపోక పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి కూడా కాసేపు ఏమీ చేయలేకపోయారు.
చివరికి ఓ ఉన్నతాధికారి వచ్చి భార్యను, ఆమెకు మద్దతిస్తూ నిలిచినవారికి నచ్చజెప్పి, సదరు భర్తగారిచేత కారు తలుపు తెరిపించారు. కారులో ఉన్న మరో మహిళను సురక్షితంగా అవతలికి పంపారు.
భార్యాభర్తలకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ని పునరుద్ధరించారు. కాగా, ఈ తతంగమంతా కొందరు వీడియోలు తీసేసి సోషల్‌మీడియాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ భార్యభర్తల వ్యవహారం వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications