షాకింగ్ ఫోటో: అమ్మాయికి గాఢంగా ముద్దిస్తూ..

లండన్: ఒక షాకింగ్ ఫోటో ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో హల్‌చల్ చేస్తోంది. ఓ అమ్మాయి అదరాలను ప్రముఖ హాలీవుడ్ టీవీ స్టార్ మార్ని సింప్సన్ గాఢంగా చుంబిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటో ఆమె అభిమాని ఖాతాలో దర్శనం ఇస్తోంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సింప్సన్ ఓ బైసెక్సువల్ పర్సన్ అనే విషయం ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే, కొందరు మాత్రం అలాంటిది ఏం లేదని భావించారు. కానీ ప్రస్తుతం అమ్మాయికి ముద్దు ఇస్తున్న ఫోటోను చూశాక.. నిజంగానే ఆమె బైసెక్సువల్ అని భావిస్తున్నారు.

Geordie Shore's Marnie Simpson kissing a girl emerges on Instagram fan account

అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకొని ఓ అమ్మాయి చైర్‌లో కూర్చొని ఉంది. సింప్సన్ ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని ముద్దాడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటో ఇన్‌స్టాగ్రాం ద్వారా శనివారం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+