ఐసిస్ పై సానుభూతితో పోలీసును కత్తితో పొడిచింది, చివరికిలా
ఐసిస్ పై సానుభూతితో ఓ బాలిక పోలీస్ అధికారిపై కత్తితో దాడిచేసింది. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకొంది.బాలికకు ఆరేళ్ళ జైలు శిక్షను విధించింది కోర్టు.
జర్మన్:ఐసిస్ పై సానుభూతితో ఓ బాలిక పోలీసు అధికారిపై దాడి చేసింది. దీంతో ఆ బాలికను పోలీసులు జైల్లో పెట్టారు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకొంది.
జర్మనీలోని హనోవర్ ప్రాంతానికి చెందిన సఫియా ఎస్ అనే బాలిక ఐసిస్ ప్రభావానికి గురైంది. ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ఆమె ప్రేరేపితురాలైంది.

ఐసిస్ పై సానుభూతితో ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసింది. పోలీసు అధికారిని విచక్షణ రహితంగా పొడిచింది. ఈ బాలిక పోలీస్ అధికారిపై దాడి చేసేందుకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.
అయితే ఐసిస్ ను కాపాడేందుకే తాను ఈ పనిచేసినట్టుగా ఆ బాలిక చెప్పినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బాలికను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు ఆరేళ్ళ శిక్ష విధించింది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications