గూగుల్ స్ట్రీట్ వ్యూలోని పాత భవంతిలో ఏడుస్తూ చిన్నారి దెయ్యం!
లివర్ పూల్: గూగుల్ స్ట్రీట్ వ్యూలోని ఓ పాత అనాథ శరణాలయం.. కిటికి వద్ద చిన్నారి దెయ్యం కనిపిస్తోందట! ఇక్కడ గతంలో అనాథ శరణాలయం ఉండేది. 1997లో అది మూతబడింది. అయితే, ఆ భవంతి లోపల ఓ చిన్నారి ఏడుస్తున్నట్లుగా ఉన్న ఇమేజ్ కనిపిస్తోందని ఆలస్యంగా.. ఇటీవలె రెండు మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.
అలా కనిపిస్తున్నవి దెయ్యాలుగా భావిస్తున్నారు. భవనం యొక్క కిటికీ వద్ద ఓ చిన్నారి ఏడుస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇలా పలుమార్లు కనిపించిందని అంటున్నారు. దానిని దెయ్యం అని భావిస్తున్నారు.

కాగా, ఈ భవంతిలో బెడ్లు, వీల్ చైర్లు.. ఇతర వస్తువులు అలాగే భవంతి చుట్టుపక్కల పడి ఉన్నాయి. వాటిని అప్పుడు ఉపయోగించారు. ఓ కారిడార్‌లో చాలా కబోర్డులు ఉన్నాయి. చిన్నారులు ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేస్తే వారిని ఆ కబోర్డులోని చీకటి రూంలో ఉంచేవారని సమాచారం.












Click it and Unblock the Notifications