స్పేస్‌లో ఘోస్ట్ పార్టికల్స్.. లివింగ్ బెలూన్, ఏలియన్స్ ఉన్నారు!: పరిశోధకులు
డన్: అంతరిక్షంలో ఒక అరుదైన ఘోస్ట్ కణం కనుగొన్నామని పరిశోధకులు చెబుతున్నారు. అంతరిక్షంలో కనుగొన్న ఘోస్ట్ పరికరం నేపథ్యంలో ఎక్కడో ఒకచోట ఏలియన్స్ ఉండి ఉంటారని భావిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ బకింగ్‌హామ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోబయోలజీలు రీసెర్చ్ చేశాయి.
వారు చేసిన పరిశోధనల్లో మైక్రోస్కోపిక్ ఏలియన్ కణాలకు సంబంధించిన వాటిని గుర్తించారు. వాటిని లివింగ్ బెలూన్లుగా పేర్కొన్నారు. అవి మైక్రోస్కోపిక్ ఏలియన్ ఆర్గాన్‌లను ఒకచోటు నుండి మరొకచోటికి తీసుకు వెళ్తుండవచ్చునని చెబుతున్నారు. దీంతో, ఎక్కడో ఒకచోట ఏలియన్స్ ఉండి ఉంటారని భావిస్తున్నారు.

ఈ విషయమై పరిశోధకులు (రీసెర్చర్) మిల్టన్ వెయిన్‌రైట్ మాట్లాడుతూ.. సదరు లివింగ్ బెలూన్ కండువా అంత పొడవుతో, వెంట్రుక మందంతో ఉందని, దీనిని భూమికి 27 కిలోమీటర్ల దూరంలో స్ట్రాటో స్పియర్‌లో గుర్తించామని చెప్పారు.
అది ప్రకృతిలో జీవించి ఉందని, అది కార్బన్, ఆక్సిజన్ మూలాల సమ్మేళనం అన్నారు. ఈ లివింగ్ బెలూన్ గాలిలోని వాయువుల కంటే తేలికగా ఉందని, తద్వారా అది గాలిలో, స్పేస్ సముద్రంలో తేలియాడుతుందన్నారు. ఇది కూలిపోయిన బెలూన్‌లా కనిపిస్తోందన్నారు. అది దాని సహజత్వం కావొచ్చన్నారు. ఇలాంటిది భూమి పైన గతంలో ఎప్పుడు కనిపించలేదన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications