కలకలం:ఆసుపత్రిలో దయ్యం, నవ్వుతూ కారిడార్లో ఇలా....సిబ్బంది అలా....
గం వ్యవధిలో ఓ చిన్నారి గొంతు పలుమార్లు విన్పించడంతో ఓ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఆసుపత్రిలో చనిపోయిన పసిపిల్లలు దయ్యాలుగా మారి ఆసుపత్రిలో సంచరిస్తున్నారని భయపడుతున్నారు.
అర్జెంటీనా:గంట వ్యవధిలో ఓ చిన్నారి గొంతు పలుమార్లు వినిపించడంతో ఓ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఎవరు లేకపోయినా చిన్నారి గొంతు విన్పించడంతో ఆసుపత్రిలో పనిచేసేందుకు భయపడుతున్నారు సిబ్బంది.కారిడార్ నుండి ఓ రూపం తమను చూసి నవ్వుకొంటూ వెళ్తోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఓ పిల్ల దయ్యం ఆసుపత్రి కారిడార్లో తిరుగుతోందని ఆసుపత్రి వర్గాలు వణికిపోతున్నారు.
అర్జెంటీనాలోని కార్డోబా అనే పిల్లల ఆసుపత్రి ఉంది. అందులో గంట వ్యవధిలోనే ఓ చిన్న బాలిక స్వరం పలుమార్లు విన్పిస్తోంది. వాస్తవానికి అక్కడ ఎవరూ లేకపోయినా అదే గొంతు పలువురికి విన్పిస్తోంది. కారిడార్లలో తమను చూసి నవ్వుకొంటూ ఏదో రూపం వెళ్తుందని వారు చెబుతున్నారు.
అయితే పసిపాప నవ్వు విన్పించిన ప్రాంతంలో తీక్షణంగా చూస్తే చిన్న పాప వయసులో ఉణ్న ఓ దయ్యం ఆత్మ అందులోని పురుపు చాటున దాక్కొందని ఓ నర్స్ చెబుతోంది.తాను దయ్యం పిల్లను చూశానని ఆమె చెబుతోంది.

అయితే ఆసుపత్రిలో ఎందుకు అరుపులు విన్పిస్తున్నాయనే విషయాన్ని కనుక్కొనేందుకుగాను ఓ నర్స్ తన ఫోన్ లో రికార్డు చేసింది. అయితే ఓ పాప ఆకారం చాలాసేపు మంచం పరుపు చాటున దాచుకొని మెల్లగా బెడ్ పై పాకి ఆ తర్వాత కారిడార్ నుండి వెనుక వైపున ఉన్న కిటీకిలో నుండి అవతలికి దూసుకెళ్తూ కన్పించిందట, అయితే ఆమె కూడ అవాక్కయి కేకలు పెట్టిందట,
అయితే చాలామంది ఈ విషయాన్ని నమ్మడం లేదు. బెడ్ నీడే అలా పడి గందరగోళంలో పడి ఉంటారని కొట్టిపారేస్తున్నారు.ఈ గదిలో చనిపోయిన చిన్నారుల ఆత్మలు ఇలా తిరుగుతున్నాయనే మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications