Viral Video: వామ్మో.. ఇంత పెద్ద కొండ చిలువనా.. వైరల్ అవుతున్న వీడియో..

సాధారణంగా కొండచిలువలు చాలా పెద్దవని అందరికీ తెలుసు. అవి ఎవరినైనా పూర్తిగా మింగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇతర జంతువులను ఈ కొండచిలువ నెమ్మదిగా మింగుతున్న వీడియోలను మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇవి అడవి దృశ్యాలు. అయితే ఒక పెద్ద కొండచిలువ ఇంట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో దాదాపు 25 అడుగుల పొడవున్న కొండచిలువ ఇంట్లోకి ఎక్కుతూ కనిపించింది.

నెమ్మదిగా ఇంట్లోకి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అడవి గుండా ఒక పెద్ద కొండచిలువ నెమ్మదిగా ఇంట్లోకి చొరబడడాన్ని మీరు చూడవచ్చు. ఈ విషయాన్ని గమినించిన కుటుంబీకుల బయటకు పరిగెత్తారు. ఇంతలో ఎవరో ఈ కొండచిలువను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. వీడియో చూడండి. వీడియోలో కొండచిలువ సైజు చూసి ఆశ్చర్యపోతున్నారు.

A big python entered into house. when family saw this omg video goes viral on social media.

షాక్ అవుతున్ననెటిజన్లు
ఈ వీడియోను memewalanews ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. కొండచిలువను చూడగానే ప్రాణం పోతుందని ఒకరు.. వామ్మో ఇలాంటి కొండచిలువను ఎక్కడా చూడలేదని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+