సెక్స్ చేస్తూ వీడియో: నెట్లో పెట్టాడని పురుషాంగంపై యువతి యాసిడ్
తమ శృంగార వీడియోను ఇంటర్నెట్లో పెట్టి అల్లరి చేసినందుకు పదిహేడేళ్ల బాలిక 25 ఏళ్ల వ్యక్తి పురుషాంగం పైన యాసిడ్ పోసింది. బాలిక అండర్ ఏజ్ కావడంతో ఆమె పేరును పేర్కొనలేదు. ఆమె ఖోజా అనే వ్యక్తి పైన బ్యాటరీ యాసిడ్‌తో దాడి చేసింది.
జనవరి 17వ తేదీన పుమలంగ లోని హాజీవ్యూ సమీపంలోని కోర్క్ గ్రామంలో తన స్నేహితులతో కలిసి అతను బీరు తాగుతుండగా ఆమె యాసిడ్ పోసింది.
తన పైన జరిగిన యాసిడ్ దాడి విషయమై ఖోజా మాట్లాడుతూ.. క్షణంలో ఇదంతా జరిగిందని, సంఘటన సమయంలో ఆమె ఓ బాటిల్‌తో రావడం తాను చూశానని, అయితే, అందులో యాసిడ్ తెచ్చిందని తాను గుర్తించలేదన్నాడు. ఆమె వస్తూ వస్తూ తనను కుక్క అంటూ నిందించిందని, దారుణమైన తప్పిదం చేశాక, ింకా ఈ ప్రపంచంలో ఎందుకు ఉంటున్నావని ప్రశ్నించిందని చెప్పాడు.
అయితే, ఆమె వ్యాఖ్యలు తనకు తొలుత అర్థం కాలేదని, ఆ తర్వాత అసలు విషయం అర్థమైందన్నాడు. తామిద్దరం శృంగారంలో పాల్గొన్నప్పటి వీడియో గురించి తాను తనను నిందించిందని అర్థమైందన్నాడు.
తాను ఆ స్కూల్ గర్ల్‌తో డిసెంబర్ నుండి డేటింగ్ చేస్తున్నానని చెప్పాడు. కొద్ది రోజులకు తామిద్దరం శృంగారంలో పాల్గొనాలని భావించామని, సెక్స్‌లో పాల్గొంటున్న సమయంలో దానిని వీడియో తీశానని, అది ఆమెకు తెలియదని చెప్పాడు. తన ల్యాప్‌టాప్ ద్వారా వీడియో తీశానని చెప్పాడు.

అయితే, దానిని అందరికీ చూపించాలనే ఉద్దేశ్యం తనకు ఓ కోశాన లేదన్నాడు. కానీ, తన వద్ద ఉన్న ఆ శృంగార వీడియో సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలోకి ఎలా వెళ్లిందో తెలియదని వాపోయాడు.
వీడియోలో.. ఖోజా ఆ స్కూల్ విద్యార్థినిని బెడ్ పైకి తోశాడు. అప్పుడు ఆమె యూనిఫాంలోనే ఉంది. అనంతరం శృంగారం సమయంలో దానిని తీశాడు. కాగా, యాసిడ్ దాడి కారణంగా ఖోజా పురుషాంగం బాగా దెబ్బతింది. అయితే, అతను బతికిపోయాడు.
తన పైన యాసిడ్ దాడికి దిగిన బాలిక పైన చర్యల కోసం తాను డిమాండ్ చేయదల్చుకోవడం లేదని, తాను అలా కోరినంత మాత్రాన తన పురుషాంగం తిరిగి రాదని, అంతేకాకుండా ఆ బాలిక యంగ్ ఏజ్‌లోకి ఇప్పుడిప్పుడే వస్తోందని, తాను కూడా కోర్టుల చుట్టు తిరగలేనని చెప్పాడు. ప్రస్తుతం అతను ట్యూబ్ ద్వారా యూరిన్ వదులుతున్నాడు. సర్జరీ చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications