ఎంహెచ్370లో ప్రయాణించిన వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌కి బెదిరింపు
కౌలాలంపూర్: మలేషియా విమానం ఎంహెచ్ 370లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. ఆమెను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సందేశాలు పంపిస్తున్నారట.
సారా బాజ్ అనే మహిళ ఎంహెచ్ 370 విమానంలో ప్రయాణించిన పిలిప్ వుడ్‌కు ప్రియురాలు. ఈ విమానం అదృశ్యమైన మే 8వ తేదీ నుండి ఆమెకు బెదిరింపులు వస్తున్నాయట.
సారా బాజ్ తన ప్రియుడితో కలిసి కౌలాలంపూర్‌లో జీవించేందుకు సిద్ధమైంది. అతను మలేషియాలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

ప్రియురాలు
మలేషియా విమానం ఎంహెచ్ 370లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. ఆమెను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సందేశాలు పంపిస్తున్నారట.

ప్రియురాలు
సారా బాజ్ అనే మహిళ ఎంహెచ్ 370 విమానంలో ప్రయాణించిన పిలిప్ వుడ్‌కు ప్రియురాలు. ఈ విమానం అదృశ్యమైన మే 8వ తేదీ నుండి ఆమెకు బెదిరింపులు వస్తున్నాయట.

ప్రియురాలు
సారా బాజ్ తన ప్రియుడితో కలిసి కౌలాలంపూర్‌లో జీవించేందుకు సిద్ధమైంది. అతను మలేషియాలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

ప్రియురాలు
సారా బాజ్‌కు వచ్చిన సందేశంలో.. తాను వస్తున్నానని, తర్వాత నిన్నే చంపేస్తానని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంహెచ్ 370 అదృశ్యమైన తర్వాత నుండి ఆమెకు సందేశాలు వస్తున్నాయట.

ప్రియురాలు
ఈ సందేశాలు ఆమెకు ఓ చైనా బేస్డ్ నంబర్ నుండి ఆమెకు వచ్చాయట. సందేశాలతో పాటు పలు పోర్నోగ్రాఫిక్ ఫోటోలు కూడా వచ్చాయట.

ప్రియురాలు
దీనిపై విచారణ జరుగుతోంది. తనకు వచ్చిన బెదిరింపు సందేశాల పైన విచారణ ప్రారంభం అయిన తర్వాత అవి ఆగిపోయాయనని చెబుతోంది.

Click it and Unblock the Notifications