కాల్‌గర్ల్ షాక్: ఒక్క రాత్రికి ఇరవై మంది మగవారితో ఆ ప్రాస్టిట్యూట్స్!
బెర్లిన్: జర్మనీ దేశానికి చెందిన వ్యభిచారిణులు కొన్నిచోట్ల ఒక్క రాత్రికి ఇరవై మందితో బిజినెస్ చేస్తారట! ఆ క్లయింట్లు ఆ సెక్స్‌ను కేవలం మరో సేవగా చెబుతారు. అక్కడ ఇది లీగల్ కూడా. జర్మనీ దేశం 2002లో ప్రాస్టిట్యూషన్‌ను లీగలైజ్ చేసింది. ఇప్పుడు అది 18 బిలియన్లకు చేరుకుంది.

వ్యభిచారం చేస్తున్న మహిళలు చట్ట ప్రకారం 25 యూరోలు ట్యాక్స్‌గా చెల్లించవలసి ఉంటుంది. ఏడాదికి ఒక మిలియన్ జర్మన్ పురుషులు ప్రాస్టిట్యూటర్స్‌ను ఉపయోగించుకుంటున్నారట. ఇది యూకే కంటే అయిదు రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు.
యూరోపియన్ దేశాలలో ఎనిమిది దేశాలు ప్రాస్టిట్యూషన్‌ను లీగలైజ్ చేశాయి. అందులో గ్రీసు దేశం కూడా ఉంది. హంగేరి, టర్కీ తదితర దేశాలు కూడా ఉన్నాయి. యూకేలో మాత్రం దీనిని బ్యాన్ చేశారు. జర్మనీలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రాస్టిట్యూషన్లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications