అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మాదే విజయం: ఒపినీయన్ పోల్స్‌పై ట్రంప్ గుస్సా..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు కాకరేపుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు మునిగిపోయారు. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ నువ్వా నేనా అన్నట్టు క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే చాలా సర్వే సంస్థలు బిడెన్‌కు అనుకూలంగా చెబుతున్నాయి. ట్రంప్ ఓటమి ఖాయం అని పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అయితే దీనిని ట్రంప్ ఖండించారు. ఎన్నికల్లో తమ విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు.

Recommended Video

    US Election 2020 : Prominent Indian-Americans, Business Leaders Endorse Joe Biden | Oneindia Telugu

    చివరిరోజు ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీ బిజీగా ఉన్నారు. నార్త్ కరోలినాలో సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. అయితే ఈ సందర్భంగా ఒఫినీయన్ పోల్స్‌పై ధ్వజమెత్తారు. ఆయనకు వ్యతిరేకంగా రావడంతో స్పందించారు. అవీ అన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. తాము గెలుపొందుతామని ధీమాతో ఉన్నారు. కానీ బిడె్న్ విజయం సాధిస్తారని ఎలా చెబుతారని పేర్కొన్నారు.

    Going To Win Anyway: Trump Dismisses Fake Election Opinion Polls

    అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొందుతుందని..ఒపినీయన్ పోల్ ఫేక్ అని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ దూసుకెళ్తుందని.. ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఇందులో అనుమానానికి తావులేదని చెప్పారు. కానీ మెజార్టీ పోల్స్ మాత్రం బిడెన్‌కు అనుకూలంగా చెప్పాయి. దీంతో ప్రచార వేదికపై ట్రంప్ స్పందించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+