దొంగా..దొంగా: మేకప్ లేని భార్యను చూసి అరిచిన భర్త
అల్జీరియా: మేకప్ లేకుండా తన భార్యను చూసిన కొత్తగా పెళ్లైన ఓ వ్యక్తి... ఆశ్చర్యపోవడమే కాకుండా ఆమె పైన మోసం కేసు పెట్టాడు. ఈ సంఘటన అల్జీరియాలో జరిగింది.
మేకప్ ఆడవారిని చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోంది. బొత్తిగా అందం లోపించిన అమ్మాయిలను సైతం మేకప్ సాయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అలాంటివారు మేకప్ తీసేస్తే ఎవరో కొత్త వ్యక్తుల్లా కనిపిస్తారు.
అల్జీరియా వ్యక్తి కూడా ఇలాగే పొరబడ్డాడు. భార్యను చూసి దొంగనుకునుకున్నాడు. పెళ్లికి ముందు ఆమెను చూసిన సదరు వ్యక్తి ముచ్చటపడ్డాడు. మేకప్‌లో అందంగా కనిపించడంతో కాబోయే భార్య అందగత్తేనని అనుకున్నాడు.

పెళ్లిలోనూ ఫుల్ మేకప్‌తో ఆమె బాగానే కనిపించింది. అయితే, పెళ్లి అనంతరం కొత్త కాపురం మొదలుపెట్టేందుకు కొత్త నివాసానికి వెళ్లారు. ఆ మరుసటి రోజు ఆమె మేకప్ విషయం తెలిసిందే.
తర్వాత రోజు ఉదయం నిద్రలేచి చూసిన అతగాడు పక్కన ఎవరో కొత్త మహిళ ఉన్నట్టు గుర్తించి, దొంగా.. దొంగా.. అని అరిచాడు. ఆ తర్వాత ఆమె తన భార్యేనని, మేకప్ తీసేసేసరికి అలా అసలైన గెటప్ కనిపించిందని అర్థం చేసుకొని, ఆ తర్వాత కోర్టుకు ఎక్కాడు.
పెళ్లికి ముందు ఆమె తన మేకప్‌తో తనను వంచించిందని అన్నాడు. ఆమె చాలా అందంగా ఉందని భావించానని, కానీ ఉదయాన్నే లేచేసరికి చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆమెను దొంగగా భావించానని చెప్పాడు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications