ఫ్రాన్స్‌లో కలకలం, సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది

ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో కలకలం చెలరేగింది. దక్షిణ ఫ్రెంచ్‌లో ఉన్న నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్‌లోని ఉన్న వారిని బందీలుగా తీసుకున్నాడు. అతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Gunman takes hostages at supermarket in southern France: reports

ఆ దుండగుడు ఓ తుపాకీతో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్న పోలీసులు అతని నుంచి బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+