భర్తతో షికారుకు సిద్దమైనందుకు.. ప్రియురాలి దుస్తులు లాగి..

Subscribe to Oneindia Telugu

ప్రావిన్స్ : భర్తల ప్రియురాళ్లను భార్యలు చితగ్గొడుతున్న ఘటనలు ఈ మధ్య తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్నాయి. తాజాగా కట్టుకున్న భార్యను పక్కనబెట్టి ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ భర్త భాగోతాన్ని బట్ట బయలు చేసింది భార్య. ఆగ్రహంతో ఊగిపోతూ సదరు ప్రియురాలి దుమ్ము దులిపేందుకు ప్రయత్నించింది.

విమానాశ్రయంలో తన భర్త అతని ప్రియురాలు ఉన్న విషయం తెలుసుకున్న సదరు భార్య.. సరాసరి అక్కడికి చేరుకుని భర్త ప్రియురాలిని చితగ్గొట్టింది. ఆమె ఒంటి మీద దుస్తులను లాగి పడేసేందుకు ప్రయత్నించగా.. ఆమె భర్త, అతని ప్రియురాలు సదరు భార్య దాడిని అడ్డుకోలేక నానా అవస్థ పడ్డారు. మిగతా ప్రయాణికులు కూడా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా.. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పదే పదే ప్రియురాలి దుస్తులను లాగేయడానికి ప్రయత్నించడంతో.. ఒంటి మీద దుస్తులను కాపాడుకోలేక ఆ ప్రియురాలు చాలా తిప్పలే పడింది.

Hands off my man! Enraged wife beats and drags around husband's 'mistress' after catching 'cheating couple' on holiday

అయితే ఈ మొత్తం తతంగాన్ని ఎవరు వీడియో తీశారో తెలియదు గానీ, చైనాలోని ప్రావిన్స్ విమానశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bizarre footage has emerged of an enraged wife beating and stripping her husbands mistress after bumping into the couple at an airport

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి