దొంగ బెంబేలు: పట్టుకుని నగ్నంగా నిలబెట్టింది(వీడియో)
బొగటా: ఆ దొంగ మరోసారి దొంగతనం చేసేందుకు సాహసించకపోవచ్చు. ఎందుకంటే అతడు దొంగతనం చేస్తూ ఓ యువతికి దొరికిపోయాడు. దీంతో ఆమె ఆగ్రహంతో అతడి బట్టల్ని విప్పించేసింది. అంతేగాక, నగ్నంగా రోడ్ల వెంట తిప్పింది. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. దొంగతనానికి ప్రయత్నించిన దొంగను పట్టుకుంది ఓ యువతి. ఆ తర్వాత అతడ్ని జుట్టుపట్టి పిడిగుద్దులు గుద్దింది. అప్పటికి ఆమె ఆగ్రహం చల్లారలేదు. అతడ్ని బట్టలూడదీయించింది. ఆఖరికి అతని అండర్‌వేర్‌ను కూడా విప్పించింది.
ఆ తర్వాత అతడ్ని రోడ్ల వెంట పరుగెత్తించింది. కాగా, ఈ ఉదంతాన్ని కొందరు స్థానికులు చిత్రీకరించి ఇంటర్నెట్‌లో పెట్టారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications