ట్విట్టర్ కొత్త ఫీచర్: ఆటో ప్లే వీడియో (ఫోటోలు)
మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కస్టమర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్‌లో వీడియోలు వాటంతట అవే ప్లే అయ్యే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ తన బ్లాగ్‌లో వెల్లడించింది.
ఈ కొత్త ఫీచర్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వీడియోలు, జిఫ్ పైళ్లు వాటంతట అవే ప్లే అవుతాయి. ప్రచారం కోసం ఈ వీడియో ప్లే సౌకర్యం ఎంతగానో ఉండటంతో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనట్టు ట్విట్టర్ పేర్కొంది.
ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న ఖాతాదారులు ఈ ఆటో ప్లే సౌకర్యం అవసరం లేదనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'నెవర్ ప్లే ఆటోమేటికల్లీ' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. వీడియో ఆటో ప్లే ఫీచర్‌ను పేస్‌బుక్ 2013లోనే ప్రారంభించింది.

ట్విట్టర్ కొత్త ఫీచర్: ఆటో ప్లే వీడియో
మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కస్టమర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్విట్టర్‌లో వీడియోలు వాటంతట అవే ప్లే అయ్యే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్విట్టర్ కొత్త ఫీచర్: ఆటో ప్లే వీడియో
ఈ విషయాన్ని ట్విట్టర్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వీడియోలు, జిఫ్ పైళ్లు వాటంతట అవే ప్లే అవుతాయి.

ట్విట్టర్ కొత్త ఫీచర్: ఆటో ప్లే వీడియో
ప్రచారం కోసం ఈ వీడియో ప్లే సౌకర్యం ఎంతగానో ఉండటంతో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనట్టు ట్విట్టర్ పేర్కొంది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న ఖాతాదారులు ఈ ఆటో ప్లే సౌకర్యం అవసరం లేదనుకుంటే

ట్విట్టర్ కొత్త ఫీచర్: ఆటో ప్లే వీడియో
సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'నెవర్ ప్లే ఆటోమేటికల్లీ' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. వీడియోలు వాటంతట అవే ఫీచర్‌ను పేస్‌బుక్ 2013లోనే ప్రారంభించింది.












Click it and Unblock the Notifications