మా అధ్యక్షుడే ఒక రేపిస్టు: ట్రంప్ పై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ను ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టైన్‌ తో పోల్చారు డెమొక్రటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌.

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ను ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టైన్‌ తో పోల్చారు డెమొక్రటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌. ఓఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు‌.

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టైన్‌ పై ఏంజిలినాజోలీతోపాటు ఎందరో నటీమణులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హిల్లరీ మాట్లాడుతూ 'మా అధ్యక్షుడే ఒక రేపిస్టు..' అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hillary Clinton: Americans elected ‘someone who admitted sexual assault’

అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్న వ్యక్తినే తమ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఈ లైంగిక వేధింపుల సమస్య ఉందని హిల్లరీ క్లింటన్‌ చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడాన్ని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు, ట్రంప్ కు సంబంధించి అనేక అభ్యంతరకర టేపులు విడుదలయ్యాయని, కానీ, వాటిలో ఏ ఒక్కటీ ఆయన గెలుపును అడ్డుకోలేకపోయాయన్నారు.

హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టైన్‌ ఎప్పట్నించో డెమొక్రటిక్‌ పార్టీకి బూరి విరాళ దాత. పైగా ఒబామా కూతురు కూడా ఆయన వద్దే అప్రెంటిస్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ షోలో హార్వేపై వచ్చిన ఆరోపణలు హిల్లరీని వద్ద ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+