ప్రపంచంలో ఆకర్షణీయ నేతలు హీనారబ్బానీ ఖర్, మారా
ఇస్లామాబాద్: అందాల సుందరి, పాకిస్తాన్ మాజీ కేంద్రమంత్రి హీనా రబ్బీనీ ఖర్ ప్రపంచంలోనే అత్యంత అట్రాక్టివ్ రాజకీయ నాయకుల లిస్టులో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఈ చిట్టాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
'అమెరికన్ జర్నల్ రియల్ క్లియర్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకుల్లో తొమ్మిది మంది అట్రాక్టివ్ రాజకీయ నాయకుల పేర్లను విడుదల చేసింది.

అందులో ఇటాలియన్ మంత్రి, మాజీ మోడల్ మారా కార్ఫాంగా పేరు వరుసలో మొదట ఉంది. ఆమె టాప్ వన్‌గా నిలిచారు. ఆ తర్వాత మెక్సికన్ అధ్యక్షులు ఎన్‌రిక్ నియోటో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మూడో స్థానంలో హీనా రబ్బానీ ఖర్ ఉన్నారు.
అమె తన ఆకర్షణీయ దుస్తులు, డిజైన్ డిజైన్ గల యాక్సెసరీస్ ధరిస్తూ అందర్నీ అకట్టుకుంటారట. తన స్టైల్, క్లాస్ ద్వారా అందర్నీ ఆకట్టుకునే హీనా రబ్బానీ ఖర్ మసాచ్యుసెట్స్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈమె పాకిస్తాన్‌కు 26వ విదేశాంగ మంత్రిగా పని చేశారు.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications