ఇవే: అమీర్ ఫ్యామిలీకి పాక్ టికెట్లు బుక్కయ్యాయి!
న్యూఢిల్లీ: అసహనంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా అమీర్ కుటుంబం మొత్తం పాకిస్థాన్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్కయ్యాయి.
అమీర్ ఖాన్, ఆయన భార్య, కొడుకు కోసం నవంబర్ 30న పాకిస్థాన్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని హిందూసేన బుక్ చేసిందని ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు.
Flight tickets to Pakistan booked by Hindu Sena for #AamirKhan & his family. @the_hindu @DelhiConnect @abaruah64 pic.twitter.com/Qj9IjgDi7R
— Shiv Sunny (@shivsunny) November 26, 2015 టికెట్ల కాపీలను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే టికెట్లు అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్ ఖాన్, కొడుకు ఆజాద్ రావ్ ఖాన్ ముగ్గురి పేరు మీద టికెట్లు బుక్ అయినట్లు ఉంది గానీ, వాటిని ఎవరు బుక్ చేశారనడానికి మాత్రం అందులో ఎలాంటి ఆధారం లేదు.
ఇది ఇలా ఉండగా, అసహనం వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్ ఎవరు చెంప దెబ్బ కొడితే వారికి రూ. లక్ష రూపాయలు ఇస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని దెబ్బలు కొడితే అన్ని లక్షలు ఇస్తామంటూ శివసేన ప్రకటించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications