యువతిపై దాడి: నడి రోడ్డులో లూటీ (వీడియో)
బీజింగ్: చైనాలో చైన్ స్నాచింగ్ లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. భారత్ కు పోటీగా అక్కడ చైన్ స్నాచింగ్ లు, రాబరీలు చేస్తున్నారు. యువకులు ఓ గ్యాంగ్ లుగా తయారై ఒంటరిగా వెళుతున్న మహిళలు, యువతులను బెదిరించి దాడి చేసి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు లాక్కోని పారిపోతున్నారు.
ఇటీవల చైనాలో జరిగిన ఇలాంటి ఘటన సీసీ టీవీలో రికార్డు అయ్యింది. చైనాలోని గ్యాంగ్ డాంగ్ ఫ్రావిన్స్ లోని డాంగ్వన్ నగరంలో జనవరి 5వ తేదిన ఉదయం 8.30 గంటల సమయంలో హువాంగ్ (20) అనే యువతి నడిచి వెలుతున్నది.
మలుపులో ఓ యువకుడు గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నాడు. తరువాత యువతి వెనుక నుంచి వచ్చిన మరో యువకుడు ఆమె తలను గట్టిగా పట్టుకున్నాడు. తరువాత ఇద్దరు యువకులు ఆమె వ్యానిటీ బ్యాగ్ లాక్కోవడానికి విఫలయత్నం చేశారు.
అదే సమయంలో మరో యువకుడు స్కూటర్ లో అటువైపు వెళ్లినా వారిని పట్టించుకోలేదు. తరువాత ఆమె దగ్గర ఉన్న వ్యానిటీ బ్యాగ్ విలువైన వస్తువులు లాక్కోని ఆమెను నేలకేసి దారుణంగా కొట్టి ముగ్గరూ స్కూటర్ లో పరారైనారు. తేరుకున్న బాధితురాలు హువాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications