Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హాట్ కపుల్.. : బీచ్ లో 'పబ్లిక్ సెక్స్' చేస్తుండగా..

నార్తంప్టన్ (బ్రిటన్) : సరిగ్గా రాత్రి 8 గం.లకు నార్తంప్టన్ పోలీసులకు ఓ విషయం అందింది. విషయాన్ని ధృవీకరించుకోవడానికి వెంటనే అక్కడికి దగ్గరలోని బీచ్ వద్దకు పరిగెత్తారు. దూరంగా కనిపిస్తోన్న కారులో ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొంటున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దగ్గరికెళ్లి విషయం ఆరా తీయగా.. అప్పుడే బట్టలు వేసుకోవడానికి ప్రయత్నిస్తోన్న దంపతులు బుకాయించడానికి ప్రయత్నించారు.

అయితే సంతానం కలగడం కోసమే.. తాము ఇలా ఇళ్లకు దూరంగా ఉన్న బీచ్ లో రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని సదరు దంపతులు తెలపడంతో పోలీసులు షాక్ తిన్నారు. టిమోతి సాక్సర్ (32), డానియల్ స్టువర్ట్ (36) అనే ఇద్దరు దంపతులు బీచ్ లో బహిరంగ సెక్స్ కు పాల్పడడంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

 ‘Hot’ couple arrested for public sex in Northampton

అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఇద్దరు దంపతులు తమ మూడు కుక్కలతో కలిసి బీచ్ కు వెళ్లి మధ్యాహ్నాం సమయం నుంచి తాగుతూ గడిపారు. ఆ తర్వాత రాత్రి 8గం.ల సమయంలో కారులోని ముందు సీట్లో ఇద్దరు కలిసి సెక్స్ లో పాల్గొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. అయితే వారిద్దరు సెక్స్ లో పాల్గొన్న చోటు రోడ్డుకు కేవలం 15 అడుగుల దూరంలోనే ఉండడంతో.. వారి చర్యలను గమనించడం సులువైందని తెలిపారు పోలీసులు.

దీనిపై స్పందించడానికి దంపతులిద్దరు నిరాకరించగా.. పబ్లిక్ సెక్స్ లో పాల్గొన్నందుకు గాను ఈ ఇద్దరికి 100 డాలర్ల వరకు జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+