మహిళ ప్రాణాలు కాపాడిన లో దుస్తులు
బెర్లిన్: లోదుస్తులు ప్రాణాలు కాపాడటమేంటని ఆశ్చర్యపోతున్నారా!.. అయినా ఇది నిజమే. ఈ విచిత్రమైన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఉత్తర రైన్-పశ్చిమ ఫాలియాకు చెందిన 41 ఏళ్ల యాత్రికురాలు భర్తతో కలిసి మెక్లెన్‌బర్గ్ అనే ప్రాంతం మీదుగా సరదాగా బైక్‌పై షికారుకు వెళుతోంది.
గేడ్‌బుష్ అనే పట్టణం దాటి, తమకు తెలియకుండానే అడవి పందుల్ని వేటాడే ప్రాంతంలోకి వెళ్లిపోయిందా జంట. కొంచెం ముందుకెళ్లాక అకస్మాత్తుగా ఆమె ఛాతిలో నొప్పి మొదలైంది.

అంతకుముందు వక్ష భాగంలో ఏదో వస్తువు తాకినట్టు గ్రహించిందామె. తీరా చూస్తే తన దృఢమైన బ్రా పట్టీకి తూటా దెబ్బ తగిలినట్టు స్పష్టంగా అర్ధమైంది. అయినా చిన్న గాయం కూడా కాలేదు.
కాల్పులకు కారణమైన వ్యక్తిని ఆ మహిళ భర్త కొంచెం దూరంలో పట్టుకొన్నాడు. తూటా నేరుగా తగలకపోవడంతోనే మహిళ ప్రాణాలు దక్కాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆమె ధరించిన లో దుస్తులే ఆమెను రక్షించాయని పేర్కొన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications