ప్రజా ఉద్యమాలను చైనా ఎలా అణచివేస్తోంది?

కోవిడ్-19ను కట్టడి చేసేందుకు అనుసరిస్తున్న విధానాలపై చైనాలో వరుస నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీ దగ్గర మొదలైన ఈ నిరసనలు నేడు విద్యా సంస్థలకు కూడా చేరాయి. షాంఘై వీధుల్లోనూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.

చైనాలోని ప్రతిష్ఠాత్మక షింఘువా యూనివర్సిటీలో విద్యార్థులు రష్యన్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్‌మ్యాన్ ఈక్వేషన్‌ను తెల్లకాగితంపై చూపిస్తూ నిరసన తెలియజేశారు. ''ఫ్రీ మ్యాన్’’కు ఈ కాగితం ప్రతీకగా వారు చెబుతున్నారు.

కానీ, ఇలాంటి ఉద్యమాలను కఠినంగా అణచివేసిన చరిత్ర చైనాది. గతంలో నిరసనలను చైనా ఎలా అణచివేతలకు పాల్పడిందో, దాని చరిత్ర ఏంటో ఈ వీడియోలో చూడండి....

చైనాలో ప్రజా ఉద్యమాలు

ఇవి కూడా చదవండి:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+