కళ్లు తిరిగే వేతనం: అమెరికా అధ్యక్షుడి రాజభోగాలు ఇలా!
వాషింగ్టన్: ఇప్పుడు ప్రపంచం అమెరికా వైపు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అవుతారా లేక హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారా అని ఎదురు చూస్తోంది. హిల్లరీ వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ అంటేనే గౌరవం, రాజభోగాలు ఉంటాయి.
అమెరికా ప్రెసిడెంట్ వార్షిక వేతనం 4,00,000 డాలర్లు. మన రూపాయల్లో రూ.2 కోట్ల 66 లక్షల 84 వేల 180. ఈ లెక్కన నెలకు రూ.ఇరవై రెండు లక్షలకు పైగా ఉంటుంది. వీటితో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. 50వేల డాలర్లతో ఏడాది వ్యయ ఖర్చులు, అదనంగా ప్రయాణాలకు 1,00,000 డాలర్లు, వినోదానికి 19,000 డాలర్లు ఉంటాయి.

ప్రెసిడెంట్‌కు 18 ఎకరాల గ్రీన్ గ్రౌండ్ లేదా ప్రయివేటు పూల్ ఉంటుంది. 55వేల చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన విశాలమైన వైట్ హౌస్‌లో 132 గదులు ఉంటాయట. ఆ గదులన్నీ ఎప్పుడు పూల వాసనలు వెదజల్లుతాయట. వైట్ హౌస్ ఏడాది వ్యయం 4 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది.
అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా 747 - 200 బీ జెట్స్ ఉంటాయట. వాటిలో సూపర్ లగ్జరీ, ఆఫీస్, కాన్ఫరెన్స్, బాత్రూం, జిం, బెడ్ రూంలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ అంచనా ప్రకారం ఒకసారి గంటసేపు విమానం గాలిలో ఎగిరితే 2,10,877 డాలర్ల ఖర్చు అవుతుందట.
-
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications