17 ఏళ్ల విద్యార్థి ప్రేమలో ఉపాధ్యాయురాలు, ముద్దులు
స్కాట్లాండ్: 17 ఏళ్ల విద్యార్థిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలపై స్క్టాట్లాండులో 35 ఏళ్ల ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బెర్నాడెట్ స్మిత్ అనే ముప్పై అయిదేళ్ల యువతి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె ఓ విద్యార్థి పట్ల ఆకర్షితురాలైంది.
అతని పట్ల తన ఫీలింగ్స్‌ను తెలిపింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకొని ఓకే దగ్గర ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇది తెలిసిన పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు.

సదరు విద్యార్థిని ఉపాధ్యాయురాలు రెండేళ్ల పాటు ప్రేమించిందట. అతనిని పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగా ఉందని చెబుతోందట.
బెర్నాడెట్ స్మిత్ సదరు విద్యార్థిని లంచ్ టైంలో తన వద్దకు పిలిపించుకొని మాట్లాడేది. ఓసారి ఆమె అతనిని ప్లే పార్కుకు తీసుకు వెళ్లి కిస్ చేసింది. మెడ పైన ప్రేమతో ముద్దులు కురిపించింది.

సదరు విద్యార్థితో ఎఫైర్ ఉన్న విషయం బయటపడిన తర్వాత బెర్నాడెట్ స్మిత్ ఆ విద్యార్థి ఇంటికి వచ్చి ఓ రాత్రి గడిపిందట. బెడ్ పైన పైన కేవలం జీన్స్, లోదుస్తులతోనే గడిపిందట.












Click it and Unblock the Notifications